Posted By :- madhu reddy

3. పత్తి పంటకు బూడిద తెగులు సోకింది .ఈ తెగులు ఆకుల అడుగు భాగంలో ఏర్పడుతున్నాయి.తెగులు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇవి ఆకులపై భాగంకి వ్యాపించింది, దీని వల్ల ఆకులు పసుపు రంగులోకి మరి పండుబారి రాలిపోతున్నాయి. ఈ తెగుళ్లను ఎలా నివారించాలి.

Posted on Monday, 7th Jan

Leave Your Answer

Posted By :- Akshitha

2. పసుపు తోటకు ఈదురు గాలులతో కూడిన వర్ష ప్రభావం వల్ల ఆకుమచ్చ మరియు తాటాకు తెగులు వ్యాపించింది. దీని ప్రభావం ఆకుపై పడి ఆకుకు మొత్తం గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకు ఎండిపోతుంది. దీనివల్ల మొక్కల్లో నాణ్యత తగ్గిపోతుంది. ఈ తెగుళ్ళను ఎలా నివారించాలి

Posted on Monday, 31st Dec

Leave Your Answer

Posted By :- Roopa

1. అల్లం సాగులో అధిక దిగుబడులను సాధించాలంటే ఏం చేయాలి. సాగులో అనుసరించే ఆధునిక విధానాలేంటి నీటి యాజమాన్య పద్ధతులేంటి

Posted on Monday, 24th Dec

Leave Your Answer